ఈటల రాజీనామా ఆమోదం

మాజీ మంత్రి ఈటల రాజీనామాను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. నేటి ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్ లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. నేటి సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు.

Written By: Suresh, Updated On : June 12, 2021 2:37 pm
Follow us on