Eatala Rajendar: కేసీఆర్ తప్ప ఆయన ఫ్యామిలీలో అందరూ తనకు ఇష్టమేనని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. భూలోకంలో నరకం అంటే ఏంటో నాకు కేసీఆర్ చూపించారు. రాజకీయంగా ఆయన్ను బొందపెట్టేందుకు నేను సిద్ధం. బీఆర్ఎస్ లో నాకు స్నేహితులున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మిత్రుడే. సమస్యలపై ప్రభుత్వంతో పోరాడినా వ్యక్తిగతంగా ఎవరిపై ద్వేషం లేదు. రాష్ట్రంోల బీజేపీ అధికారంలోకి రావాలి. పార్టీ, ప్రజలు అనుకుంటే నేను సీఎం అవ్వొచ్చు అని అన్నారు.
మంత్రిగా కేసీఆర్ గారితో నా 7 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు కూడా క్యాబినెట్ అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేదు
కాళేశ్వరం విషయంలో క్యాబినెట్ అనుమతి లేకుండా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు అని తుమ్మల లాంటి వాళ్ళు చెప్పడం తప్పు – బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
Video Credits – TV9 pic.twitter.com/PpQg1hkQ7Z
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2025