Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను విచారిస్తున్న ఈడీ
బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రేట్ విచారించింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా సోమవారం ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. దాదాపు 5గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ముంబయిలోని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లిని ఎన్ సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను సెప్టెంబర్ 1 వరకు […]
Written By:
, Updated On : August 30, 2021 / 06:23 PM IST

బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రేట్ విచారించింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా సోమవారం ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. దాదాపు 5గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ముంబయిలోని ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లిని ఎన్ సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను సెప్టెంబర్ 1 వరకు ఎన్ సీబీ కస్టడీలోకి తీసుకుంది.