https://oktelugu.com/

Drugs Case: డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసు లో మరో బాలీవుడ్ నటుడు అరెస్టయ్యాడు. ఆదివారం ఉదయం నటుడు అర్మాన్ కోహ్లిని ప్రశ్నించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అతని ఇంట్లో నిషేధిత డ్రగ్స్ లభించడంతో అరెస్ట్ చేసింది. అర్మాన్ ఇంటి నుంచి చిన్న మొత్తంలో కొకైన్ లభించినట్లు ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె వెల్లడించారు. ఈ కొకైన్ దక్షిణ అమెరికా ఖండం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ కొకైన్ విదేశాల నుంచి ఇండియాకు ఎలా వచ్చిందన్నదానిపై ఇప్పుడు ఎన్సీబీ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 29, 2021 / 12:41 PM IST
    Follow us on

    డ్రగ్స్ కేసు లో మరో బాలీవుడ్ నటుడు అరెస్టయ్యాడు. ఆదివారం ఉదయం నటుడు అర్మాన్ కోహ్లిని ప్రశ్నించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అతని ఇంట్లో నిషేధిత డ్రగ్స్ లభించడంతో అరెస్ట్ చేసింది. అర్మాన్ ఇంటి నుంచి చిన్న మొత్తంలో కొకైన్ లభించినట్లు ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె వెల్లడించారు. ఈ కొకైన్ దక్షిణ అమెరికా ఖండం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ కొకైన్ విదేశాల నుంచి ఇండియాకు ఎలా వచ్చిందన్నదానిపై ఇప్పుడు ఎన్సీబీ విచారణ జరుపుతోంది.