Donald Trump: హార్వర్డ్ యూనివర్సిటీ లో విదేశీ విద్యార్థుల ప్రవేశాల అనుమతిని అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీ లో 788 మంది భారతీయ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. అయితే ట్రంప్ ఆదేశంతో వారంత ఇతర విద్యాసంస్థలకు బదిలీ కావాల్సిందే.