వైద్యులు ఆ భగవంతుడి ప్రతిరూపాలని, మన ప్రాణాలను కాపాడుతున్న దేవుళ్లని ప్రధాని మోదీ కొనియాడారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా భారత వైద్య మండలి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొని వర్చువల్ గా ప్రసంగించారు. కరోనా మహమ్మారి విపత్తు వేళ విశేప సేవలందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తో యావత్ దేశం పోరాడుతున్న వేళ వైద్యులు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు.