భూవివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో అవినితి నిరోధక శాక అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీపీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని సమాచారం రావడంతో అధికారుంఉ బుధవారం ఉదయమే ఆయనకు సంబంధించిన 13 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. మహేంద్రహిల్స్‌లోని ఆయన నివాసంతో పాటు వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపూర్‌లలో అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. Also Read: తిరుపతి లోక్ సభ బరిలోకి బీజేపీ.. సోము […]
భూవివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో అవినితి నిరోధక శాక అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీపీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని సమాచారం రావడంతో అధికారుంఉ బుధవారం ఉదయమే ఆయనకు సంబంధించిన 13 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. మహేంద్రహిల్స్‌లోని ఆయన నివాసంతో పాటు వరంగల్, కరీంనగర్, నల్గొండ, అనంతపూర్‌లలో అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారు.