- Telugu News » Ap » Dissatisfaction with the job calendar a huge rally of the unemployed
జాబ్ క్యాలెండర్ పై అసంతృప్తి.. నిరుద్యోగుల భారీ ర్యాలీ
ప్రభుత్వం విడుదల చేసని జాబ్ క్యాలెండర్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరుద్యోగులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ గ్రూప్ 2 లో పోస్ట్ లు 36 విడుదల చేయడం సిగ్గు చేటన్నారు. డీఎస్సీ, పోలీస్, గ్రూప్ వన్, గ్రూప్ 2, గ్రూప్ ఫోర్ ఖాళీలు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని […]
Written By:
, Updated On : June 21, 2021 / 12:19 PM IST

ప్రభుత్వం విడుదల చేసని జాబ్ క్యాలెండర్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరుద్యోగులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ గ్రూప్ 2 లో పోస్ట్ లు 36 విడుదల చేయడం సిగ్గు చేటన్నారు. డీఎస్సీ, పోలీస్, గ్రూప్ వన్, గ్రూప్ 2, గ్రూప్ ఫోర్ ఖాళీలు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.