భారత్ నుంచి పారిపోలేదు.. చోక్సీ

భారత్ నుంచి పారిపోలేదని, తాను చట్టానికి కట్టుబడే వ్యక్తినని పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సిీ తెలిపారు. ఈ మేరకు డొమినికా హైకోర్టులో 8 పేజీల ప్రమాణపత్రం దాఖలు చేశారు. తనను విచారించుకోవచ్చని బారత్ అధికారులకు గతంలోనే తెలిపానని పేర్కొన్నారు. అమెరికాలో వైద్యం చేయించుకోవడానికి భారత్ విడిచి వెళ్లినప్పుడు తనపై ఎలాంటి వారెంట్ లేదని కోర్టు దృష్టికి తెీసుకొచ్చారు. చోక్సిని భారత్ కు అప్పగించాలన్న పిటిషన్ పై ప్రస్తుతం డొమినికా […]

Written By: Suresh, Updated On : June 7, 2021 8:54 am
Follow us on

భారత్ నుంచి పారిపోలేదని, తాను చట్టానికి కట్టుబడే వ్యక్తినని పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సిీ తెలిపారు. ఈ మేరకు డొమినికా హైకోర్టులో 8 పేజీల ప్రమాణపత్రం దాఖలు చేశారు. తనను విచారించుకోవచ్చని బారత్ అధికారులకు గతంలోనే తెలిపానని పేర్కొన్నారు. అమెరికాలో వైద్యం చేయించుకోవడానికి భారత్ విడిచి వెళ్లినప్పుడు తనపై ఎలాంటి వారెంట్ లేదని కోర్టు దృష్టికి తెీసుకొచ్చారు. చోక్సిని భారత్ కు అప్పగించాలన్న పిటిషన్ పై ప్రస్తుతం డొమినికా హైకోర్టులో విచారణ జరుగుతోంది.