https://oktelugu.com/

ధోని మరో రికార్డు…

ఈ రోజు జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్ తో ధోని మరో సరికొత్త రికార్డు ను తన ఖాతాలో వేసుకోనున్నాడు. దీనితో ఐపీల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడనున్న ప్లేయర్ గా మహేంద్ర సింగ్ ధోని నిలవనున్నాడు. ఇప్పటివరకు 193మ్యాచ్ లతో సురేష్ రైనా తో సమంగా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ తో 194గా రికార్డు కెక్కనున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 / 07:15 PM IST
    Follow us on