Telugu News » Ap » Dharna of farmer unions in front of the collectorate
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల ధర్నా
మామిడికి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాలు ధర్నా చేశాయి. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ హామీ నిర్ణయం మేరకు టన్నుకు 12 వేల రూపాయలు చెల్లించాలని, ఈ ధర ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని రైతు సంఘాల నేతలు కోరారు.