
కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ నాయకులు ధర్నా చేస్తున్నారు. హిందూ ద్రోహి టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమం చేసిన ప్రాంతంలో ధర్నా చేస్తారన్న సమాచారంతో పోలీసులు పట్టాణాన్ని ఎక్కడికక్కడ దిగ్భంధం చేశారు. రాజీవ్ సర్కిల్ లో, శివాలయం సర్కిల్లో, భారీ కేట్లు ఏర్పాటు చేసి పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు.
https://www.facebook.com/somuveerrajubjp/videos/344456173804759