
డెల్టాప్లస్ కోవిడ్ వేరియంట్ వల్ల ముంబైలో ఒకరు మృతిచెందారు. జూలై 27వ తేదీన 63 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. జూలై 21వ తేదీన ఆ వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. ఆ పేషెంట్ కు డయాబెటిస్ తో పాటు పలు రకాల రుగ్మతలు ఉన్నాయని అధికారులు చెప్పారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత ఆ మహిళకు వైరస్ సోకినట్లు గుర్తించారు. ముంబైలో ఏడు మందికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన విషయం తెలిసిందే.