
ఐపీఎల్ 2021 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు కేకేఆర్ తో తలపడనుంది. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్ లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైన డిల్లీ కేకేఆర్ పై విజయం సాధించాలని చూస్తుంది. మరోవైపు వరుసగా నాలుగు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూచిన కేకేఆర్ అదే జోరును కొనసాగించాలని భావిస్తుంది. ఇక టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కేేకే ఆర్ బ్యాంటింగ్ ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది.