
దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 499 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 3.11 కోట్ల కరోనా కేసులు నమాదవగా 4,14,108 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,21,665 యాక్టివ్ కేసులుండగా.. 3,03,08,456 మంది కోలుకున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 38,660 మంది డిశ్చార్చ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరూ 40,64, కోట్ల మందికి టీకా పంపిణీ జరిగింది.