https://oktelugu.com/

హరిద్వార్ లో నేటి నుంచి కర్ఫ్యూ

ఉత్తరాఖండ్ కుంభమేళాలో నిన్నటితో పుణ్యస్నానాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హరిద్వార్ లో నేటి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. గత వారం రోజుల్లో దేశంలో కరోనాతో 17 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పుణ్య న్నానాలు ఆచరించేందుకు వచ్చిన లక్షలాది మంది భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించలేదు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 28, 2021 / 10:02 AM IST
    Follow us on