నజీబుల్లా తరకై ఆరోగ్య పరిస్థితి చాల దారుణంగా వుంది :ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు

ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ నజీబుల్లా తరకై ఆరోగ్య పరిస్థితి చాల దారుణంగా ఉందని ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక సీఈవో నజీమ్ జార్ అబ్దుల్ రహీంజాయ్ వెల్లడించారు. నంగర్హార్‌లో ఓ గ్రోసరీ మార్కెట్ నుంచి వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు డీకొట్టడంతో వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నజీబుల్లా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏ విషయమూ చెప్పలేమని వైద్యులు తెలిపారు.

Written By: NARESH, Updated On : October 4, 2020 7:18 pm
Follow us on