https://oktelugu.com/

విద్యార్థులకు క్రెడిట్ కార్టులు..

విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించేలా స్టూడెంట్ క్రెడిట్ కార్టు పథకాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఆమె కోల్ కతాలో ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ విద్యార్థులకు క్రికెట్ కార్టు పథాన్ని ప్రారంభించడం ఎంత ఆనందంగా ఉందన్నారు. బెంగాల్ యువత స్వావలంబన కోసం వార్షిక సాధారణ వడ్డీతోనే రూ. 10 లక్షల వరకు రుణం అందించనున్నట్లు చెప్పారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 30, 2021 / 06:05 PM IST
    Follow us on