https://oktelugu.com/

ఏపీలో కరోనా టెస్టుల ధర ఇక రూ.3వేలే

  ఏపీలో ఇక కోవిడ్ పరీక్షలు నిర్వహణకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్ కు రూ.3000 రూపాయలు ధరను నిర్ధారిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్స్ లో కోవిడ్ అనుమానితుల పరీక్షలకు 3000 రూపాయలు వరకు ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్స్ లో […]

Written By: , Updated On : April 25, 2021 / 05:20 PM IST
Follow us on

 

ఏపీలో ఇక కోవిడ్ పరీక్షలు నిర్వహణకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్ కు రూ.3000 రూపాయలు ధరను నిర్ధారిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్స్ లో కోవిడ్ అనుమానితుల పరీక్షలకు 3000 రూపాయలు వరకు ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్స్ లో 3000 రూపాయలకు మించి వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. 3000రూపాయలకు మించి ఎక్కువ డిమాండ్ చేస్తూ కరోనా అనుమానితుల నుండి వసూలు చేస్తే 1902కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.