ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా..

కొవిడ్ సెకండ్ వేవ్ ఢిల్లీపై తీవ్ర ప్రభావాన్నే చూపించింది. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 10,400 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ రేటు సైతం తగ్గిపోయింది. కరోనా పాజిటివ్ రేటు 14 శాతానికి చేరిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు.

Written By: Suresh, Updated On : May 13, 2021 2:40 pm
Follow us on