Corona: టీమిండియా బృందంలో మరో ఇద్దరికి కరోనా
ఇంగ్లాండ్ లో ఉన్న టీమిండియా కోచింగ్ బృందంలో మరో ఇద్దరికి కరోనా సోకింది. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నిన్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా నిర్ధారణ కాగా.. తాజాగా నిర్వహించిన ఆర్టీసీపీఆర్ టెస్టులోనూ శాస్త్రికి పాజిటివ్ గానే తేలింది. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే తదుపరి టెస్టుకు వీరు జట్టుతో కలవరు.
Written By:
, Updated On : September 6, 2021 / 05:04 PM IST