దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 12. 4 శాతం కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 30,570 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం 3,42,923 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 38,303 మంది మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 76, 57 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.