Saidabad Incident: ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించిన చిన్నారి తల్లిదండ్రులు
హైదరాబాద్ లోని సైదాబాద్ లో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులను మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ కలిసి ఓదార్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన రూ. 20 లక్షల చెక్కు తమకు అవసరం లేదని, చిన్నారి తల్లిదండ్రులు తిరస్కరించారు. తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించారు.