గడిచిన 24 గంటల్లో భారత్‌లో 74,442 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,23,815గా ఉంది. ఇక నిన్న ఒక్కరోజు 903 మంది మృతి చెందగా వీటి సంఖ్య మొత్తం 1,2,685కు చేరింది. ప్రస్తుతం దేశంలో 9,34,427 యాక్టివ్ కేసులు ఉండగా 55.86 లక్షల మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.