https://oktelugu.com/

ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్

కేరళలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ 20వేలపైన కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడిని చేసేందుకు అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలవైపు మొగ్గుచూపుతుంది. వారాంతంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. జూలై 31, ఆగస్టు 1న ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కొవిడ్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు  చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం కేరళకు పంపనుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 29, 2021 / 12:28 PM IST
    Follow us on