యూట్యూబ్ ఛానల్ అడ్డుపెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై తెరాస సామాజిక మాధ్యమ విభాగం మంగళవారం రాత్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెరాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ క్రిశాంక్, వై. సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి, జగన్ మోహన్ రావులు ఈ మేరకు సైబర్ ఏసీపీ కె. వి. ఎం. ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.