పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వం విజ్క్షప్తి చేసింది. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్ పాల్గొన్నారు.