CM Revavanth Reddy: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అవరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నవాళులు ఆర్పించారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద పుస్పాంజలి ఘటించారు. ఆయన వెంట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.