https://oktelugu.com/

Chiranjeevi: హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యపై మెగాస్టార్ స్పందన

ఆరేళ్ల చిన్నారిపై హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాజా తనకు తానే శిక్షించుకోవడం వల్ల బాధిత కుటుంబంతో పాటు అందరికీ కొంత ఊరట కలిగిందని చిరు అన్నారు. ఈ సంఘటనపై మీడియా, పౌరుసమాజం గొప్పుగా స్పందించాయని చెప్పారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంతో పాటు పౌరుసమాజం కూడా చొరవ చూపాలన్నారు. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా తన సహకారం ఉంటుందన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 16, 2021 / 02:28 PM IST
    Follow us on