చైనా వాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా పంపిణి

కోవిడ్-19 కు వాక్సిన్ ను తయారు చేస్తున్న చైనా కంపెనీ సినోవాక్ 2021ప్రారంభం వరకు అమెరికాతో సహా అన్ని దేశాలలో వాక్సిన్ ని పంపిణి చేయాలనీ భావిస్తుంది. ఈ కంపెనీ కి చెందిన కరోనావాక్ వాక్సిన్ మూడోవ దశలోని చివరి రౌండ్ లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ ప్రకటిచారు. పరీక్షలు విజయవంతమైతే అమెరికాలో విక్రయించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిపారు. Also Read: స్పుత్నిక్-వి ని ప్రజలకు అందిస్తున్న రష్యా

Written By: NARESH, Updated On : September 25, 2020 6:34 pm
Follow us on

కోవిడ్-19 కు వాక్సిన్ ను తయారు చేస్తున్న చైనా కంపెనీ సినోవాక్ 2021ప్రారంభం వరకు అమెరికాతో సహా అన్ని దేశాలలో వాక్సిన్ ని పంపిణి చేయాలనీ భావిస్తుంది. ఈ కంపెనీ కి చెందిన కరోనావాక్ వాక్సిన్ మూడోవ దశలోని చివరి రౌండ్ లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ ప్రకటిచారు. పరీక్షలు విజయవంతమైతే అమెరికాలో విక్రయించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిపారు.

Also Read: స్పుత్నిక్-వి ని ప్రజలకు అందిస్తున్న రష్యా