https://oktelugu.com/

Thirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల శ్రీ వేంటేశ్వరస్వామిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహాద్వారం వద్ద మంగళవాయిద్యాల నడుమ అర్చకులు న్యాయమూర్తికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి సన్నిధికి చేరుకొని మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం పండితులు ప్రధాన న్యాయమూర్తికి వేదాశీర్వచనం పలికారు.

Written By: , Updated On : September 12, 2021 / 11:57 AM IST
Follow us on