
ఈ రోజు జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ దే పై చెయ్యి కానుంది. ఇంతవరకు ధోని సేన మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 12మ్యాచ్లు జరిగాయి. ఈ మ్యాచ్ లలో 9సార్లు చెన్నై సూపర్ కింగ్స్జట్టు గెలవగా, 3 మ్యాచ్ లలో మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పైన సురేస్గ్ రైనా మొత్తంగా 415పరుగులు చేశాడు. ఇరు జట్ల ప్రదర్శనలో అథైధిక వ్యక్తిగత స్కోర్ వాట్సన్ 117 పేరిట వుంది.