Chandrababu: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అని పేద ప్రజలకు కూడు, గూడు, దుస్తులు అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన వ్యక్తి అని కొనియాడారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శినికుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు.