CM Chandrababu: రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని అన్నారు. మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం.. తెలంగాణ పై ఎప్పుడైనా గొడవ పడ్డానా.. కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదు. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలి అని అన్నారు.