సెంచరీ కొట్టేసిన పెట్రోలు ధరలు

పెట్రో ధరల పెరుగదల ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని 18 రోజులు పెంపు జోలికి వెళ్లని ఆయిల్ కంపెనీలు తర్వాత రోజువారీగా వడ్డిస్తున్నాయి. మే 4 తేదీ నుంచి పెట్రో ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దీని ఫలితంగా దేశంలోని పలు నగరాల్లో పెట్రోధర రూ. 100 దాటేసింది. బోఫాల్ లో లీటరు పెట్రోల్ రూ. 100.8 ఉండగా ఇండోర్ లో రూ. 100.16 చేరింది. శ్రీగంగానర్ లోదేశంలోనే ఎక్కడా లేనంత అధికంగా లీటర్ పెట్రోల్ […]

Written By: Suresh, Updated On : May 13, 2021 9:54 am
Follow us on

పెట్రో ధరల పెరుగదల ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని 18 రోజులు పెంపు జోలికి వెళ్లని ఆయిల్ కంపెనీలు తర్వాత రోజువారీగా వడ్డిస్తున్నాయి. మే 4 తేదీ నుంచి పెట్రో ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దీని ఫలితంగా దేశంలోని పలు నగరాల్లో పెట్రోధర రూ. 100 దాటేసింది. బోఫాల్ లో లీటరు పెట్రోల్ రూ. 100.8 ఉండగా ఇండోర్ లో రూ. 100.16 చేరింది. శ్రీగంగానర్ లోదేశంలోనే ఎక్కడా లేనంత అధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.102.96 కు చేరింది. హైదరాాద్ ల పెట్రోల్ రూ.95.67 డీజిల్ ధర రూ. 90.06 గా ఉంది.