డెల్టా వేరియంట్ పై సీడీసీ హెచ్చరిక

కరోనా వైరస్ ఒరిజినల్ స్ట్రెయిన్ తో పోలిస్తే డెల్టా వేరియంట్ నాసికా రంధ్రాల్లో వైరస్ వేయిరెట్లు అధికంగా ఉంటుందని అమెరికన్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్( సీడీసీ) స్పష్టం చేసింది. డెల్టా అత్యంత ఇన్ఫెక్షన్  కారక శ్వాసకోశ వ్యాధిగా శాస్త్రవేత్తలు గుర్తించారని సీడీఎస్ డైరెక్టర్ డాక్టర్ రోషెల్లి వాలెన్క్సీ పేర్కొన్నారు. డెల్టా వ్యాప్తి కూడా వేగవంతంగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు.

Written By: Suresh, Updated On : July 23, 2021 1:42 pm
Follow us on