వాక్సిన్ కోసం ప్రభుత్వం 80వేల కోట్లు ఖర్చుచెయ్యగలదా ?

కరోనాకి వాక్సిన్ వచ్చిన దానిని ప్రజలకు అందించడం ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. ప్రజలందరికీ కరోనా వాక్సిన్ అందించడానికి కావాల్సినన్నీ డోసులను కొనుగోలు చేసి, పంపిణి చెయ్యడానికి ప్రభుత్వం సంవత్సరానికి 80వేల కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుందా అని సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వాక్సిన్ ను ఉత్పత్తి చెయ్యడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజెనికా, నోవాగ్జిన్ తో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇవి ఇంకా ప్రయోగ దశ […]

Written By: NARESH, Updated On : September 26, 2020 8:31 pm
Follow us on

కరోనాకి వాక్సిన్ వచ్చిన దానిని ప్రజలకు అందించడం ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. ప్రజలందరికీ కరోనా వాక్సిన్ అందించడానికి కావాల్సినన్నీ డోసులను కొనుగోలు చేసి, పంపిణి చెయ్యడానికి ప్రభుత్వం సంవత్సరానికి 80వేల కోట్లను ప్రభుత్వం కేటాయిస్తుందా అని సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వాక్సిన్ ను ఉత్పత్తి చెయ్యడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజెనికా, నోవాగ్జిన్ తో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఇవి ఇంకా ప్రయోగ దశ లోనే వున్నాయి.