Bumrah Yorker Video: గుజరాత్ గెలవాల్సిన మ్యాచ్.. క్రీజులో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ దంచి కొడుతున్నారు. కడవరకూ వీరిద్దరూ ఉంటే మ్యాచ్ ముంబై నుంచి పోయేదే. గుజరాత్ గెలిచేదే. కానీ 15 ఓవర్ లో వచ్చాడు బుమ్రా.. కళ్ల చెదిరేలా యార్కర్ వేశాడు. అంతే బొక్కా బోర్ల పడ్డ వాషింగ్టన్ సుందర్ ఔట్ అయ్యాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బుమ్రా బౌలింగ్ లో కొట్టేవాడు లేడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.