Abdullapurmet Sub Registrar Office: అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి యజమని తాళం వేశాడు. 2022 మార్చి నుంచి అద్దె చెల్లించడం లేదని చేసేది లేక తాళం వేసినట్లు ఆయన తెలిపారు. వెంటనే అద్దె బకాయి చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కార్యాలయానికి తాళం వేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
కార్యాలయానికి తాళం వేసిన భవనం యజమాని. 2022 మార్చి నుంచి అద్దె చెల్లించడం లేదని తాళం వేసిన యజమాని. వెంటనే అద్దె బకాయి చెల్లించాలని డిమాండ్. pic.twitter.com/oFJpKZcIhY
— ChotaNews App (@ChotaNewsApp) July 7, 2025