బ్రిటన్ తో కాంస్యపు పోరు.. ఆదరగొడుతున్న అమ్మాయిలు

బ్రిటన్ తో జరుగుతున్న కాంస్యపు పోరులో భారత హాకీ మహిళల జట్టు అదరగొడుతోంది. రెండో క్వార్టర్ వరకు బ్రిటన్ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకొని  క్వార్టర్ ముగిసే సరికి రాణి రాంపాల్ సేన వరుస గోల్స్ చేసి 3-2 తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు.

Written By: Suresh, Updated On : August 6, 2021 7:56 am
Follow us on