
బ్రహ్మంగారి మఠంలో ఈరోజు పీఠాధిపతుల బృందం పర్యటించనున్నది. పీఠాధిపతి వివాదం పరిష్కారం చేయడానికి పీఠాధిపతుల బృందం రంగంలోకి దిగింది. కానీ వారి రాకను వ్యతిరేఖిస్తున్నారు కొందరు. పీఠాధిపతలు వస్తున్న నేపథ్యంలో మఠం పరిసర ప్రాంతాల్లో బారికేడ్లుతో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే పీఠాధిపతుల బృందం పై మహాలక్ష్మీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. పీఠాధిపతుల బృందం మఠానికి చేరుకున్న అనంతనరం పీఠాధిపతి వారసులతో కలిసి సమావేశం కానున్నది పీఠాధిపతుల బృందం.