Boeing: బోయింగ్ 737 మ్యాక్స్ లు మళ్లీ ఎగురుతాయ్

అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేస్తున్న 737 మ్యాక్స్ విమానాలు గత రెండేళ్లుగా కార్యకలాపాలు నిర్వహించకుండా 195 దేశఆలు నిషేధం విధించాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఇప్పుడు ఆ నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కొత్తగా తయారైన విమానాలకు వెంటనే అనుమతులు ఇచ్చేసి, పాత వాటికి పరీక్షలు నిర్వహించి, నెల రోజుల తరువాత అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Written By: Suresh, Updated On : August 13, 2021 1:42 pm
Follow us on