Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్ఉప్పాడ సముద్ర తీరంలో బోటు బోల్తా

ఉప్పాడ సముద్ర తీరంలో బోటు బోల్తా

ఉప్పాడ సముద్ర తీరం వద్ద మత్య్యకారుల బోటు బోల్తాపడింది. వేటకు వెళ్లి చేపలతో తిరగి ఒడ్డుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాకాసి అలల తాకిడితో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మత్య్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. బోటులో ఉన్న వలలు, సామగ్రి, చేపలు సముద్రం పాలయ్యాయి. సుమారు రూ. 2 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular