నేడు జాతీయ రహదారుల దిగ్భంధం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న రైతుల ఆందోళన నేటితో 17వ రోజుకు చేరుకుంది. రైతులు ఏర్పాటు చేసుకున్న కార్యాచరణలో భాగంగా శనివారం ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్భంధించనున్నారు. అంతేకాకుండా టోల్ గేట్ల వద్ద రుసుములు చెల్లించకుండా అడ్డుపడుతామని చెప్పారు. అయితే ప్రభుత్వం సైతం పోలీసులను భారీగా మోహరిస్తోంది. టోల్ గేట్ల వద్ద భద్రతా చర్యలు చేపడుతోంది. అలాగే జాతీయ రహదారుల ముందు జాగ్రత్తగా మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. కాగా […]

Written By: Suresh, Updated On : December 12, 2020 10:16 am
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న రైతుల ఆందోళన నేటితో 17వ రోజుకు చేరుకుంది. రైతులు ఏర్పాటు చేసుకున్న కార్యాచరణలో భాగంగా శనివారం ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్భంధించనున్నారు. అంతేకాకుండా టోల్ గేట్ల వద్ద రుసుములు చెల్లించకుండా అడ్డుపడుతామని చెప్పారు. అయితే ప్రభుత్వం సైతం పోలీసులను భారీగా మోహరిస్తోంది. టోల్ గేట్ల వద్ద భద్రతా చర్యలు చేపడుతోంది. అలాగే జాతీయ రహదారుల ముందు జాగ్రత్తగా మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. కాగా రైతులకు మద్దతుగా కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఆందోళనలో పాల్గొననున్నాయి.