https://oktelugu.com/

Bigg Boss: ఆ తేదీ నుంచి క్వారంటైన్ లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్

కొద్ది రోజులుగా బిగ్ బాస్ షోకి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు 15న ప్రోమో రిలీజ్ చేయనుండగా, ఆ ప్రోమోలో షో ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెబుతారట. ఇక షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరిని ఆగస్టు 22 నుంచి క్వారెంటిన్ లో ఉంచడానికి అన్ని సిద్ధం చేశారట. అక్కడ 15 రోజుల క్వారెంటిన్ తర్వాత డైరెక్ట్ గా హౌజ్ లోకి పంపుతారని సమాచారం.

Written By: , Updated On : August 13, 2021 / 01:59 PM IST
Follow us on