వాషింగ్టన్ యూనివర్సిటీ తో భారత బయోటెక్ కీలక ఒప్పందం

కరోనా వైరస్ కు కో వాక్సిన్ ను తయారుచేస్తున్న భారత బయోటెక్ వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. వాషింగ్టన్ యూనివర్సిటీ కరోనా చికిత్స కోసం అభివృద్ధి చేస్తున్న నాసల్ స్ప్రే వాక్సిన్ ని భారత్ లో తయారు చేసి అమెరికా, జపాన్, ఐరోపా దేశాలలో మినహా మిగిలిన ప్రపంచ దేశాలంటికి సరఫరా చెయ్యడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో వున్నా వాక్సిన్ ల కన్నా ఇది మెరుగ్గా పని […]

Written By: NARESH, Updated On : September 23, 2020 3:45 pm

nasal spray

Follow us on

కరోనా వైరస్ కు కో వాక్సిన్ ను తయారుచేస్తున్న భారత బయోటెక్ వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. వాషింగ్టన్ యూనివర్సిటీ కరోనా చికిత్స కోసం అభివృద్ధి చేస్తున్న నాసల్ స్ప్రే వాక్సిన్ ని భారత్ లో తయారు చేసి అమెరికా, జపాన్, ఐరోపా దేశాలలో మినహా మిగిలిన ప్రపంచ దేశాలంటికి సరఫరా చెయ్యడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో వున్నా వాక్సిన్ ల కన్నా ఇది మెరుగ్గా పని చేస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.