https://oktelugu.com/

భారత్ బయోటెక్.. 50 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్

కరోనా టీకా కొవాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థలో 50 మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారని ఆ సంస్ధ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్వీట్ చేశారు. అయితే టీకాల సరఫరా విషయంలో తమ కంపెనీ స్పందనపై కొన్ని రాష్ట్రాలు  చేస్తున్న ఫిర్యాదుల పై సుచిత్ర ఎల్లా స్పందించారు. ఈ నెల 10వ తేదీన 18 రాష్ట్రాలకు కొవాగ్జిన్ ను షిప్ మెంట్స్ లో పంపామని తెలిపారు. కొవిడ్ కారణంగా 50 […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 13, 2021 / 02:35 PM IST
    Follow us on

    కరోనా టీకా కొవాగ్జిన్ ను ఉత్పత్తి చేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థలో 50 మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారని ఆ సంస్ధ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ట్వీట్ చేశారు. అయితే టీకాల సరఫరా విషయంలో తమ కంపెనీ స్పందనపై కొన్ని రాష్ట్రాలు  చేస్తున్న ఫిర్యాదుల పై సుచిత్ర ఎల్లా స్పందించారు. ఈ నెల 10వ తేదీన 18 రాష్ట్రాలకు కొవాగ్జిన్ ను షిప్ మెంట్స్ లో పంపామని తెలిపారు. కొవిడ్ కారణంగా 50 మంది ఉద్యోగులు అందుబాటులో లేరని అయినప్పటికీ మీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నామని తెలిపారు.