https://oktelugu.com/

బెంగాల్ హింస.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండపై బీజేపీ ఎంసీ అర్జున్ సింగ్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సూచిస్తోందని మండిపడ్డారు. జగ్లాద్ బజార్ లో అల్లర్లకు వ్యతిరేకంగా వ్యాపారులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అల్లరి మూకకు రాష్ట్ర పాలకులు వత్తాసు పలకడంతో పోలీసులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 7, 2021 / 06:18 PM IST
    Follow us on