Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్

రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్

CM Jagan

ఆస్పత్రుల్లో నాడు-నేడు కు సంబంధించి పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తికావాలని సీఎం ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో పనుల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు-నేడు పనుల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇంటింటికీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని ఆదేశించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular