https://oktelugu.com/

అవసరమైన వారిని గుర్తించి తప్పకుండా సాయం అందిస్తా :ఆలియా

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అనేక మంది తిండిలేక, వైద్యం అందక అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేమే సైతం అంటూ సాయం చేయడానికి అనేక మంది సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇటీవలె గౌతమ్ గంభీర్ నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్దకు కోటి రూపాయలు విరాళం  అందించారు. తాజాగా బాలీవుడ్ భామ ఆలియా కూడా అవసరమైన వారిని గుర్తించి తప్పకుండా సాయం చేస్తానని తెలిపింది.

Written By: , Updated On : April 27, 2021 / 09:37 AM IST
Follow us on